తెలంగాణ

ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తనపై విద్యార్థినుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో తమ పట్ల ప్రిన్సిపాల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్న విద్యార్థినులు రోడ్డెక్కారు. మేడ్చల్ మండలం కండ్లకోయలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకునేంత వరకూ తాము ఆందోళన విరమించేది లేదని వారు చెబుతున్నారు.