రంగారెడ్డి

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, ఆగస్టు 13: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని చౌదరిగూడ ఆర్యసమాజ్ గౌరవ అధ్యక్షుడు మచ్చ సుధాకర్ రావు అన్నారు. సోమవారం చౌదరిగూడ ఆర్యసమాజ్‌లో శ్రావణవేద ప్రచార సత్సంగంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు. వేద పండితులు వసుధశాస్ర్తీ, అరవింద్‌శాస్ర్తీలతో ఎనిమిది మంది జంటలు హోమాలు చేశారు. ఆర్యసమాజ్ ప్రధాన్ లక్ష్మీనారాయణ, చిన్నయ్య, నర్సింగ్‌రా వు, బుగ్గయ్య, శ్రీనివాస్, కుమారస్వామి, బాలబ్రహ్మచారి, బస్వరాజ్, శివరాజ్, సుంకరీ, రామచంద్రయ్య, నర్సింలు, సుభాష్, నాగరాజ్, రాము, రాజు, పరందాములు, సత్తయ్య పాల్గొన్నారు.