రంగారెడ్డి

మాంగళ్య షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన సినీ తార కాజల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 25: బోడుప్పల్ మాంగళ్య షాపింగ్ మాల్‌ను సినీ తార కాజల్ ప్రారంభించారు. మాంగళ్య మాల్‌తో ఉన్న అనుబంధాన్ని వివరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ విచ్చేసి నూతన స్టోర్‌ను ప్రారంభించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ జాయింట్ సెక్రెటరీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. మాంగళ్య షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు పీఎస్ మూర్తి మాట్లాడుతూ అన్ని వయస్సుల స్ర్తిలు, పురుషులు, పిల్లలకు తగిన సాంప్రదాయ వస్త్ర శ్రేణులతో పాటు, అన్ని రకాల సరికొత్త ఫ్యాషనబుల్ కలెక్షన్స్‌ను అందుబాటులో ఉంచామని అన్నారు.