రంగారెడ్డి

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, మే 22: పారిశుద్ధ్య కార్మికలు విధులు నిర్వహించేటప్పుడు తప్పని సరిగా సేప్టి దుస్తులను ధరించి. తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని బడంగ్‌పేట్ కమిషనర్ జీ.శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మంగళవారం మున్సిపాలిటి కార్యాలయం ఆవరణలో పారిశుద్ధ్య కార్మికలు రేడియం జాకెట్స్, షూలు, హ్యాండ్ గ్లౌసులు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ యాదగిరితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. విధుల నిర్వహణలో పారిశుద్ధ్య కార్మికులు ఆర్యోగ, భద్రత రీత్యా సేప్టి దుస్తులు తప్పక వాడాలని తెలిపారు.
ఘనంగా మంద జన్మదిన వేడుకలు
దిల్‌సుఖ్‌నగర్, మే 22: దిల్లిలో తెలంగాణ ప్రభుత్వం అధికార ప్రతినిధి, మాజీ పార్లమెంట్ సభ్యుడు మంద జగన్నాథం జన్మదిన వేడుకలు బుధవారం స్థానికంగా అట్టహాసంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు గోళి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎంపీటీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పకాడి జయప్రకాష్ పలువురు నేతలు మంద జగన్నాధంను శాలువాతో సత్కరించి పుష్ప గుచ్ఛంతో హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల పలితాలలో టీఆర్‌ఎస్ విజయ ఢంక మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక పరిషత్ ఎన్నికల ఫలితాలు కూడా తమ పార్టీకి అనుగుణంగా వస్తాయన్నారు. గొరెటి శ్రీనివాసులు, గుమ్మకొండ రాజు, సొక్కన్నపల్లి శ్రీనివాస్ రెడ్డి, రూపం వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.