రంగారెడ్డి

ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 18: ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్ల ఎస్‌ఆర్ నాయక్‌నగర్‌లో డిసి మల్టీ ప్యాక్ ప్లాస్టిక్ పరిశ్రమలో మంగళవారం షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. పోలీసులు వివరాలను సేకరించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.