రంగారెడ్డి

షాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపాలని ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, సెప్టెంబర్ 3: షాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ శనివారం షాబాద్ మండల పరిధిలోని నాగర్‌గూడ, సర్దానగర్ స్టేజీల వద్ద జాతీయ లింకు రహదారిపై మండల అఖిలపక్ష నాయకులు ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లాను మూడు ముక్కలుగా చేసి ప్రభుత్వం ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అఖిలపక్ష నాయకులు రవీందర్‌రెడ్డి, పాలమాకుల జంగయ్య, బర్క కృష్ణయాదవ్, మండల వైజ్ ఎంపిపి మంగలి శివకుమార్, ఎంపిటిసిలు పాండు, వివిధ పార్టీల నాయకులు అష్మాత్ పాష, మల్లేష్, పాండయ్య, రఘురాం, రమేష్, నర్సింలు శ్రీనివాస్, ఖలీల్, వెంకటస్వామి, రవీందర్‌నాయక్ పాల్గొన్నారు.