జాతీయ వార్తలు

రోహిత్ ఆత్మహత్యపై రాజ్యసభలో రభస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన బుధవారం రాజ్యసభలో వేడి పుట్టించింది. హెచ్‌సియులో దళిత వ్యతిరేక పరిస్థితులు నెలకొన్నాయని ఆమె ఆరోపించారు. బిఎస్‌పి ఎంపీ మాయావతి రోహిత్ ఉదంతాన్ని ప్రాస్తావించి, ఈ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఆమెకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బిఎస్పీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లగా డిప్యూటీ చైర్మన్ వారించారు. సభలో గందరగోళం ఫలితంగా కొద్దిసేపు రాజ్యసభను వాయిదా వేశారు.