జాతీయ వార్తలు

రాజ్యసభలో విపక్షాల నిరసన హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం రాజ్యసభను సోమవారం కుదిపేసింది. ఈ కుంభకోణం విషయమై రక్షణమంత్రి పారికర్ సభలో స్పష్టమైన ప్రకటన చేయాలంటూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు అగస్టాపై చర్చకు ససేమిరా అంటున్నారు. గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో నిధుల స్వాహాపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. పోడియం వద్దకు చేరుకుని విపక్ష ఎంపీలు గందరగోళం సృష్టించడంతో రాజ్యసభను పలుసార్లు వాయిదా వేశారు.