జాతీయ వార్తలు

విభజన హామీలపై రాజ్యసభలో రెండోరోజూ చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలపై రాజ్యసభలో రెండో రోజు శుక్రవారం చర్చ జరుగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ నెరవేర్చాలని అన్ని పక్షాలు ప్రభుత్వాన్ని గురువారం నిలదీశాయి. ఈరోజు చర్చ అనంతరం ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ వివరణ ఇస్తారు.