తెలంగాణ

రాజ్యసభకు తెరాస అభ్యర్థులుగా డిఎస్, లక్ష్మీకాంతరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు తెరాస పార్టీ గురువారం అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులను రాజ్యసభకు పంపేందుకు తెరాస అధినేత, సిఎం కెసిఆర్ నిర్ణయించారు. రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఫరీదుద్దీన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.