జాతీయ వార్తలు

ఆరెస్సెస్‌లోకి మహిళల్ని తీసుకోండి: తృప్తి దేశాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఆలయాల్లో మహిళల ప్రవేశం కోసం ఆందోళనలు చేస్తూ విజయం సాధిస్తున్న తృప్తి దేశాయ్ ఇపుడు ఆరెస్సెస్‌పై తన దృష్టి సారించారు. హిందూత్వ ప్రాతిపదికగా కొనసాగుతున్న ఆరెస్సెస్‌లో మహిళలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించరని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఆరెస్సెస్ కార్యకలాపాల్లో మహిళలకు సైతం భాగస్వామ్యం కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆమె ఆరెస్సెస్ అధినేత మోహన్ భగత్‌కు తాజాగా లేఖ రాశారు. కాగా, ముంబయిలోని ప్రఖ్యాత హాజీ అలీ దర్గాలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ ఈనెల 28న ఆందోళన చేపడతామని తృప్తి ప్రకటించారు.