జాతీయ వార్తలు

ఆరెస్సెస్ సీనియర్ నేత కేకర్ ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన సురేష్ కేకర్ (84) అనారోగ్య కారణాలతో లాతూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.