తెలంగాణ

తార్నాక ఆసుపత్రి ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తమకు వైద్య సేవలు నిలిపివేయటం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ తార్నాక ఆసుపత్రి ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేయడంతో.. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో సిబ్బందికి వైద్యం నిలిపి వేశారు. దీంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు.