తెలంగాణ

ఆర్టీసీ సమ్మెపై విచారణ 15కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న తరువాత విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది. ఆర్టీసీ యాజమాన్యం సమ్మెపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కార్మిక సంఘాలు సైతం తమ వివరణ ఇవ్వటం జరిగింది. కాగా ఆర్టీసీ సమ్మె ఆరవ రోజుకు చేరుకుంది.