తెలంగాణ

ఆర్టీసీ సమ్మెపై కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ జడ్జీలతో కమిటీ వేయాలని హైకోర్టు చేసిన సూచనకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని అడిషనల్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.