తెలంగాణ

దంపతులను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: భార్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వనస్థలిపురం పనామా గోడౌన్స్ వద్ద శనివారం దంపతులు వెళుతున్న ఓ బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో భార్య మరణించగా, తీవ్రగాయాలతో భర్త ఆస్పత్రి పాలయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.