ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య: కార్మికుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: రంగనాయకులు అనే ఆర్టీసీ డ్రైవర్ బుధవారం అర్ధరాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం ఇక్కడ సంచలనం సృష్టించింది. అధికారుల వేధింపుల వల్లే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఉదయం కార్మికులు ఆందోళన చేపట్టారు.