రుచి

బిర్యానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావల్సినవి : పచ్చి వెలగ ముక్కలు- 2 కప్పులు, బిర్యానీ మసాలా- 4 చెంచాలు, ఏలకులు-5, దాల్చిన చెక్కలు-5, లవంగాలు- 5, క్యారెట్ కోరు 1 కప్పు, ఉప్పు-1 చెంచాలు, నూనె 1/2 కప్పు, ఉల్లిముక్కలు-1 కప్పు, బంగాళ దుంప ముక్కలు- 1 కప్పు, బఠాణీలు-1 ప్యాకెట్, బియ్యం- 4 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్- 4 చెంచాలు, నెయ్యి-1 కప్పు, జీడిపప్పులు-36.

ముందుగా నూనె కాగాక మసాలాలు వేయించాలి. తరువాత కూరముక్కలువేసి వేయంచాలి. తదనంతరం 6 కప్పుల నీరు పోయాలి. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేర్చి కలియబెట్టాలి. తరువతా కడిగిన బియ్యము, కొబ్బరి కోరు, వెలగకాయ చేర్చి కుక్కర్‌లో పెట్టాలి. ఒక విజిల్ రాగానే ఆపేసి, చల్లారాక మూతతీసి బిర్యానీ పౌడర్, వేపిన జీడిపప్పులు చేర్చి కలిపి వడ్డించాలి.