రుచి

మినరల్ వాటర్‌లో కేలరీలు ఉండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మినరల్ వాటర్‌లో కేలరీలు లేకపోయినా, ఈ నీరు వాసన రాకుండా నిలువ ఉండేటట్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిలో భారీ పరిమాణంలో సోడియాన్ని కలుపుతారు. సోడియం రక్తపోటు వున్నవారికి హానికరం. మినల్ వాటర్‌లో ఇంకా సూక్ష్మ స్థాయిలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లవణాలుంటాయి. ఇవి తాజాగా బాగానే వుంటాయి కాని రోజులు గడిచే కొద్దీ జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావిన్న చూపుతాయి. ఇక ఈ నీరు ఎక్కడినుంచి సేకరించారు, రివర్స్ ఆస్మాసిస్ అనే పద్ధతిని ఉపయోగించి శుద్ధి చేశారా లేదా తెలుసుకోవాలి. బాటిల్స్‌లో వున్న మినరల్ వాటర్ పరిస్థితి ఇలా వుంటే ఇక ప్యాకెట్లలో దొరికే నీరును అసలు వాడరాదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థ హెచ్చరించింది. మరి మినరల్ వాటర్ తాగబోయే ముందు ఒకసారి ఆలోచించండి.

-బి.మాన్‌సింగ్ నాయక్