రుచి

హల్వా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాస ముక్కలు - 4 కప్పులు
తేనె - 1/2 కప్పు
పంచదార - 1/2 కప్పు
బెల్లము - 1/2 కప్పు
ఏలకులు - 5
నువ్వుల పొడి - 1 కప్పు
కొబ్బరి కోరు - 1 కప్పు
నెయ్యి - 5 చెంచాలు
జీడిపప్పులు - 24
కొంచెం పండు అనాసకాయ ముక్కలు తరిగి మిక్సీలో వెయ్యాలి. ఈ ముద్దకి పంచదార, బెల్లం చేర్చి ఉడకనివ్వాలి. బుడగలు వస్తుండగా నువ్వుల పొడి నేతిలో వేయించిన కొబ్బరికోరు చేర్చి కలిపి నెయ్యి, జీడిపప్పులు చేర్చి కలిపి పళ్ళేనికి నెయ్యి రాసి సర్దాలి. ఆరాక డైమన్‌లుగా చేసుకోవాలి.