రుచి

రవ్వ కిచడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవ్వ - 2
కప్పులు
పెసర పప్పు -
1కప్పు
టమోటా
ముక్కలు
- 1 కప్పు
బంగళాదుంప ముక్కలు - 1 కప్పు
బీన్స్ ముక్కలు - 1 కప్పు
క్యారెట్ ముక్కలు - 1 కప్పు
అల్లం కోరు -1 చెంచా
పచ్చిమిర్చి - 5
కరివేప - కొంచెం
నెయ్యి - 5 చెంచాలు
ఆవాలు - 1 చెంచా
జీలకఱ్ఱ - 2 చెంచాలు
మినప్పప్పు, శెనగపప్పు - 2 చెంచాలు
జీడిపప్పులు - 24
విధానము:ముందుగా పోపులు నేతిలో వేయించి ప్రక్కన పెట్టాలి. ఈ బాణలిలో కూర ముక్కలు, ఉప్పు వేసి నీరు చల్లి మగ్గనివ్వాలి. ఇపుడు 4 కప్పులు నీరు కుక్కర్‌లో పోసి మగ్గిన కూర ముక్కలు, పోపులు వేసి రవ్వ పోసి పెసరపప్పు వేసి, ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చాక కట్టేసి చల్లారనివ్వాలి. దీన్ని బేసిన్‌లో పోసి వేయించిన కరివేప, జీడిపప్పు ముక్కలు వేసి కలిపి తింటే రుచి మహా అద్భుతం.