రుచి

బేసిన్ కూర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోటకూర తరుగు -1 కప్పు
శెనగపిండి - 2
కప్పులు
ఉప్పు - 1 చెంచా
జీలకఱ్ఱ - 1 చెంచా
పెరుగు - 1 కప్పు
పోపుకి:
ఆవాలు - 1 చెంచా
జీలకఱ్ఱ - 1 చెంచా
ఉల్లిముక్కలు - 2 కప్పులు
మిర్చి - 5
కరివేపాకు - కొంచెం
నిమ్మరసం - 5 చెంచాలు
నెయ్యి - 2 చెంచాలు
ఉప్పు - 1/2 చెంచా
విధానం: ముందుగా తోటకూర తరుగు శెనగపిండిని పెరుగుతో కలపాలి. దీనిని కణికల్లా చేసి నీళ్ళు మరుగుతుండగా వేసి ఉడకనివ్వాలి. ఇది ఉడికాక చిల్లుల గరిటెతో తీసి, ఆరనివ్వాలి. దీన్ని 3, 4 ముక్కలుగా అట్లకాడతో చేసుకుని పెట్టాలి. బాణలిలో నెయ్యి రాసి పోపులు వేయించి పైన చేసిన ముక్కలు వేయంచి ప్రక్కన పెట్టాలి. దీనికి ఉల్లి ముక్కలు నూనెలో వేయించినవి తీసి కలపాలి. పైన నిమ్మరసం పిండితే బాగుంటుంది.