రుచి

చిట్టివడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుబ్బిన మినప్పిండి - 4 కప్పులు
బియ్యం పిండి - 6 కప్పులు
ఉప్పు - 2 చెంచాలు
జలకఱ్ఱ - 5 చెంచాలు
నూనె - 250 గ్రా.
విధానం:మెత్తని మినపపిండి, బియ్యంపిండి, ఉప్పు,

జీలకఱ్ఱ చేర్చి మెత్తగా పిసికి కలపాలి. చిన్న చిన్న

ఉండలు చేసి తడిపిన దళసరి బట్టపై లైనుగా పేర్చి

దానిపై తడిపి పిండిన బట్టవేసి అప్పడాల కర్రతో

గట్టిగా అదమాలి. ఇలా మొత్తం ఉండల్ని

చిట్టివడలుగా కొట్టాలి. నూనె కాగాక వీటిని తీసి

నూనెలో వేసి వేయించాలి. ఇలా మొత్తం వడలన్నీ

వేయించాలి. ఇవి అమ్మవారికి చాలా ఇష్టం.