రుచి

బొబ్బర్ల బూరెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బర్లు - 2 కప్పులు
బెల్లం - 2 కప్పులు
కొబ్బరికోరు - 1 కప్పు
ఏలకులు - 8
నూనె - 250 గ్రా.
బియ్యంపిండి - 1 కప్పు
మైదాపిండి - 1 కప్పు
ఉప్పు- చిటికెడు
విధానం: బొబ్బర్లు నానబెట్టి తొప్పలు వలిచి ఉడకబెట్టాలి. బెల్లం, ఏలకుల పొడి కొబ్బరి చేర్చి ముద్దగా చేసుకోవాలి. ఆ ముద్దను ఉండలు చేసుకోవాలి. బియ్యంపిండి, మైదా, ఉప్పు, నీరు చేర్చుతూ బజ్జీల పిండిలా కలపాలి. నూనె కాగాక ఈ ఉండల్ని తీపి పిండిలో ముంచి బూరెలు వండాలి.