ఐడియా

ఆరోగ్య చిట్కాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రకరకాల తలనొప్పులను గవ్వల్ని నిమ్మరసంలో మునిగేలా 10 రోజులు ఉంచితే అవి కరిగిపోతాయి. ఆ రసాన్ని తలకి పట్టిస్తే చాలు తలనొప్పి పోతుంది. జుత్తు కూడా పెరుగుతుంది.
రక్తంలోని కొలెస్టరాల్‌ను తగ్గించి సన్నబడాలంటే పెరుగు ప్రతిరోజూ ఎక్కువగా తీసుకోవాలి. చిటికెడు పసుపు గ్లాసు పాలలో కాచి ఉదయానే్న తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం గొంతులో కళ్ళె నివారణ అవడం ఖాయం.
గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్ప పాలలో ఒక వెల్లుల్లి రేకు ముక్కలుగా చేసి బాగా మరగనిచ్చి ఆ పాలు తాగితే మంచి గుణం కన్పిస్తుంది. చాలా రోజులునుండి దగ్గు, ఆయాసం, రొంప భారంతో బాధపడేవారు అల్లం రసం, స్పూన్ దానిమ్మ రసం, తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఆ వ్యాధులు క్రమంగా తగ్గుతాయి.
చిన్నపిల్లలు మలబద్ధకంతోనూ, కడుపునొప్పితోనూ బాధపడుతుంటే రెండు స్పూన్ల ద్రాక్షరసం ఇస్తుంటే అవి తగ్గి పిల్లలు తేటగా వుంటారు. అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో పోట్లు వున్నవారు తోటకూర, క్యారెట్, నారింజ రసాలు సమంగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోవాలి.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- బి.విజయలక్ష్మి