రుచి

సేమ్యా నెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగాళాదుంపలు - 2, సేమ్యా - 4 కప్పులు, పచ్చిమిర్చి - 6, జీలకఱ్ఱ - 2 చెంచాలు, మసాలా కారం- 2 చెంచాలు, నూనె - 250 గ్రా. , పుల్ల పెరుగు - 1 కప్పు, ఉప్పు - 2 చెంచాలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 4 చెంచాలు

విధానం: కొంత సేమ్యా ఉడికించి చల్లారిన తరువాత పెరుగు, మసాలా కారం ఉప్పు, జీలకఱ్ఱ, పచ్చిమిర్చి వేసి కలిపి ప్రక్కన పెట్టాలి. దీనికి ఉడికించిన బంగాళాదుంపలు కలిపి ఉండలుగా చేసుకోవాలి. పొడి సేమ్యా ఉంచిన దానిలో ముంచి నూనెలో వేయిస్తే సేమ్యా నెస్ట్ కరకరలాడుతూ వస్తుంది. ఈ పిండిలో నీళ్లు పోసి చిన్న చిన్న రొట్టెగా వేసుకొంటే ఫ్రై అవుతుంది. ఈ పిండిని ఇంకొంచెం పలుచన చేసి అట్లుగా వేసుకోవచ్చును. బియ్యం పిండి చేర్చి పలుచని దోశెలుగా వేసుకోవచ్చును. ఇవన్నీ వేడిగా తింటనే రుచి!

- వాణి నారుమంచి