రుచి

సేమ్యా బిర్యానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిర్యానీ మసాలా - 5 చెంచాలు, సేమ్యా - 6 కప్పులు (మసాలా సేమ్యా), బఠాణి - 1 కప్పు, క్యారెట్ ముక్కలు - 1 కప్పు, చిక్కుళ్ళు - 1 కప్పు, బంగాళా దుంప ముక్కలు - 1 కప్పు, గసగసాలు - 2 చెంచాలు, కొబ్బరి కోరు - 4 చెంచాలు
అల్లం కోరు- 2 చెంచాలు, ఉప్పు - 2 చెంచాలు, నెయ్యి - 1 కప్పు, జీలకఱ్ఱ - 2 చెంచాలు, పసుపు - 1 చెంచా, జీడిపప్పులు - 24, వేయించిన ఉల్లిముక్కలు - 1 కప్పు

విధానం: అల్లం, జీలకఱ్ఱ, గసగసాలు, కొబ్బరి ముద్దగా నూరి ఉంచాలి. బాణలిలో కూర ముక్కలకి తగినంత ఉప్పు కలపాలి. కొంచెం నీరు పోసి ఉడికించి ప్రక్కన పెట్టాలి. వేరే గినె్నలో నెయ్యి వేసి మిర్చి ముక్కలు వేగనిచ్చిన తరువాత ఉడికించిన కూర ముక్కలు కలపాలి. ఇందులో 10 కప్పుల నీరు పోసి మరగనిచ్చి గసగసాలు పేస్ట్, సేమ్యా వేసి కలిపాలి.మిగిలిన నెయ్యి వేసి మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత మసాలా పొడి, జడిపప్పులు, వేయించిన ఉల్లి ముక్కలు వేసి కలపాలి.