రుచి

సేమ్యా పులిహోర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేమ్యా - 5 కప్పులు పెద్ద సైజుది, నిమ్మరసం - 5 కప్పులు, పసుపు - 1/2 చెంచా, ఆవాలు - 2 చెంచాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు, శెనగపప్పు - 4 చెంచాలు, మినపపప్పు - 2 చెంచాలు
పచ్చిమిర్చి - 2, ఎండుమిర్చి - 2, నూనె - 1/2 కప్పు, ఉప్పు - 2 చెంచాలు, కరివేప - 4 రెమ్మలు, అల్లంకోరు - 5 చెంచాలు
పల్లీలు - 1 కప్పు, నీరు - 8 కప్పులు

విధానం: ముందుగా నీరు మరగించి ఉప్పు, పసుపు వేసి పొంగులు రానిచ్చి సేమ్యా పోసి ఉడకనివ్వాలి. వేరే బాణలిలో నూనె వేసి పోపులు, మిర్చి, కరివేప వేసి వేయించి ఈ ముద్దకి కలపాలి. ఇది కొంచెం చల్లారాక కదిపితే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు నిమ్మరసం వేసి బాగా కలిపితే పులిహోర రెడీ! ఈ ముద్దతో పుల్కాలు, కచోరీలు, కట్‌లెట్స్ చేయవచ్చును.