రుచి

సేమ్యాతో వెరైటీలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేమ్యా పాయసం నోరూరిస్తుంది. మైదాతో ఇంట్లోనే తయారు చేసుకునే సేమ్యాతో పాయసమే కాదు బూరెలు, బొబ్బట్లు వంటివి కూడా చేయవచ్చు. అయితే స్ట్ఫింగ్ వంటకాలకి హల్వా మాదిరి సన్న సేమ్యాతో చేస్తే ముద్దగా రుచిగా ఉంటుంది. రోస్టెడ్ సేమ్యా అయితే నేతిలో వేయించనక్కరలేదు. అదే మామూలు సేమ్యా అయితే నేతిలో వేయించాలి. మసాలా సేమ్యాతో చక్కని బిర్యానీ కూడా చెయ్యవచ్చు. తేలికగా అరుగుతుంది. దద్దోజనం, చక్రపొంగలి వంటివాటిన సైతం చేసుకుంటే బాగుంటుంది.