రుచి

యాపిల్ కోకోనట్ వడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆపిల్ తురుము- 2 కప్పులు, కొబ్బరి తురుము - 1 కప్పు, డ్రైఫ్రూట్స్ తరిగినవి - 1 కప్పు, నెయ్యి - 50 గ్రా., పంచదార - 1 కప్పు
పాలు - 1 కప్పు, యాలకుల పొడి - 1 చెంచా, జీలకఱ్ఱ పొడి - 1 చెంచా, జీడిపప్పులు విడిగా - 24, కార్న్‌ప్లోర్ - 4 చెంచాలు
కొద్దిగా నేతిలో డ్రైఫ్రూట్స్ ముక్కలు, జీడిపప్పులు వేయించి ప్రక్కన పెట్టాలి. బాణలిలో కొంచెం నెయ్యి వేసి యాపిల్ కోరు, కొబ్బరి వేసి పాలు పోసి దగ్గర పడుతుండగా పంచదార, ఏలకులు వేసి ఉడికించి దింపాలి. దీన్ని చల్లార్చి 12 బిళ్ళలుగా చేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ ఒక కప్పు నీళ్ళతో కలిపి దానిలో ఈ బిళ్లలు ముంచి పెనంపై నెయ్యి రాసి ఈ వడల్ని చెయ్యాలి. దీనికి జీడిపప్పులు రెండేసి చొప్పున నొక్కి అలంకరించాలి.