రుచి

పన్నీర్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పన్నీరు - 100 గ్రా.
పెసలు - 2 కప్పులు
ఉప్పు -1 చెంచా
మసాలాకారం -
2 చెంచాలు,
మిర్చి, పుదీనా,
కొత్తిమీర పేస్ట్ - 1/2 కప్పు
నూనె - 1/2 కప్పు
జీలకఱ్ఱ - 1 చెంచా
బియ్యం - 1/2 కప్పు
విధానం: బియ్యం-పెసలు నానబెట్టి మిక్సీ పట్టి దోశెలుగా వేసుకోవాలి. దీనిపై మిక్స్‌డ్ చట్నీతో మసాలా పొడి కలపి దోశెలపై రాసి పన్నీరు కోరు జల్లి మడతలు వేసి పళ్ళెంలో పెట్టాలి. ఇలా మొత్తం పిండి అంతా దోశెలుగా వేసుకోవాలి.