రుచి

అరటిపళ్ళతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బియ్యం - 2 కప్పులు
అరటిపండ్లు - 2
ఉప్పు - 1 చెంచా
నూనె - 1/2 కప్పు
జీలకఱ్ఱ - 1 చెంచా
మిర్చి - 4
జీలకఱ్ఱ - 1 చెంచా
మెంతులు - 1/2 చెంచా
విధానం: బియ్యం, మెంతులు, జీలకఱ్ఱ నీరు చేర్చి 3 లేక 4 గంటలు నానబెట్టి, నీరు వార్చి మిక్సీ పట్టాలి. దీనికి అరటిపండు ముక్కలు చేర్చి మళ్లీ మిక్సీపట్టి ఉప్పు, మిర్చి ముక్కలు వేసి మిక్సీ పట్టి తీసి దోశెలుగా వేసుకోవాలి.