రుచి

అప్పాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటుకులు - 4 కప్పులు
బెల్లం తరుగు - 2 కప్పులు
ఎండుకొబ్బరి - 1 కప్పు
ఏలకులు - 6
వేరుశెనగ పొడి - 1 కప్పు
నూనె - 250 గ్రా.
నెయ్యి - 2 చెంచాలు
పాలు - 1 కప్పు

విధానం:ముందుగా అటుకులు కొంచెం కడిగి పిండి కాచిన పాలలో వేసి కలపాలి. దీనికి బెల్లం చేర్చి ఎండుకొబ్బరి చేర్చి బాణలిలో నెయ్యి వేసి బాగా కలపాలి. దీనికి వేరుశెనగ పొడి చేర్చి దింపి చల్లార్చి ఉండలు చేసి అరచేతిలో వత్తుకొని కాగిన నూనెలో వేయించాలి. ఇలా మొత్తం పిండి అంతా అప్పాలుగా వేయించుకోవాలి.

- వాణి నారుమంచి