రుచి

దోశె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటుకులు - 2 కప్పులు
మైదాపిండి - 1 కప్పు
బియ్యం పిండి - 1 కప్పు
అల్లం తరుగు - 4 చెంచాలు
పెరుగు - 2 కప్పులు
ఉప్పు -2 చెంచాలు
పచ్చిమిర్చి - 12
జీలకఱ్ఱ - 2 చెంచాలు
మిరియంపొడి - 2 చెంచాలు
వంటసోడా - 1/4 చెంచా
నూనె - 5 చెంచాలు

విధానం:పెరుగులో మైదా, బియ్యం పిండి, సోడా, కడిగిన అటుకులు చేర్చి రాత్రి కలిపి ఉంచాలి. తెల్లారాక దీన్ని బాగా కలిపి అల్లం, మిర్చి, మిరియాల పొడి, జీలకఱ్ఱ, నీరు కలిపి దోశెలు పోసుకుంటే దూదుల్లా వస్తాయి. ఇవి మెత్తగా బాగుంటాయి. దోశె వేసి పైన మూత పెట్టాలి. దీనికి నూనె తక్కువ పడుతుంది. పెనానికి ముచికతో నూనె రాసి వేస్తే సరి. ఈ దోశెలు బ్రేక్‌ఫాస్ట్‌గా పనికివస్తాయి.