రుచి

ముక్కల కూర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాణలిలో నూనె కాగనిచ్చి పోపులు వేయించి పక్కన పెట్టాలి. ఇదే బాణలిలో దబ్బ ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులో బెల్లం కలిపి పాకం వచ్చేలా ఉడికించి పోపు, కొత్తిమీర వేసి కిందకు దింపాలి. ఈ వంటకం రెండు రోజుల పాటు చెడిపోకుండా నిల్వ వుంటుంది.

పుల్లదబ్బ ముక్కలు
- 2 కప్పులు
కొత్తిమీర - 1/2 కట్ట
బెల్లం - 1 కప్పు
ఉప్పు -2 చెంచాలు
పచ్చిమిర్చి - 5
ఎండుమిర్చి -12
నూనె - 1/2 కప్పు
పసుపు - కొంచెం
ఆవాలు - 2 చెంచాలు
మినప్పప్పు, శెనగపప్పు
- 2 చెంచాలు