రుచి

బిస్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాగిపిండి - 5 కప్పులు, మైదా - 2 కప్పులు, గోధుమ పిండి - , 2 కప్పులు, పంచదార పొడి - 5 కప్పులు
జీడిపప్పు ముక్కలు - 1 కప్పు, నెయ్యి - 1/4 కేజీ
ఏలకులు - 16, బాదం పప్పు పొడి - 5 చెంచాలు
పాలు - 2 కప్పులు, నెయ్యి బాగా కాచి పాలు పోసి కలిపి ఏలకులు, బాదం, జీడిపప్పు ముక్కలు అన్నీ కలిపి పంచదార పొడి వేసి కలిపి ఈ పిండిని పీటపై దళసరి పెద్ద పూరీగా వత్తి డైమన్ ముక్కల్లా లేదా బిస్కెట్టు మాదిరి తయారుచేసుకోవాలి. అనంతరం ఓవెన్ పళ్లెంలో పేర్చి బేక్ చెయ్యాలి. ఇది లేనివాళ్ళు పెనంపై ఇసుక వేసి వేడి ఎక్కాక బిస్కెట్ల పళ్లెం పెట్టి మూత పెట్టాలి. ఒకవైపు కాలాక బిస్కెట్లు తిప్పి రెండవ వైపు కాల్చాక తీసి చల్లార్చి డబ్బాలో పెట్టాలి.