రుచి

పెరుగుతో బొండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాగిపిండి - 2 కప్పులు
మైదా - 1/2 కప్పు
బియ్యంపిండి -
1/2 కప్పు, పెరుగు - 2 కప్పులు, జీలకఱ్ఱ - 1 చెంచా
అల్లం కోరు -2 చెంచాలు
మిర్చి - 4, ఉప్పు - 1 చెంచా, నూనె - 250 గ్రా. నానపెట్టిన పెసరపప్పు - 1/2 కప్పు
కొబ్బరి కోరు - 4 చెంచాలు
ముందుగా పెరుగులో ఉప్పు, మైదా, బియ్యంపిండి, రాగిపిండి, జీలకఱ్ఱ కలిపి మూడు గంటలు నానపెట్టాలి. ఇది బాగా నానాక పెసరపప్పు, మిర్చి, అల్లం, కొబ్బరి కోరు చేర్చి కలపాలి. నూనె కాగిన తరువాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా నూనెలో వదలాలి. కరకర వేగిన తరువాత నూనె వాడ్చి చిల్లుల చట్రంతో తీసి పళ్ళెంలో పొయ్యాలి. ఇలా మొత్తం పిండి అంతా బోండాలుగా గాని పుటికీలుగా చేసుకోవాలి.