రుచి

ఆహారం...ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలగడ దుంపలో సమృద్ధిగా లభించే బీటా కెరొటిన్ క్యాన్సర్ కారకాలపై పోరాడుతుంది. చిలగడ దుంపలను కాల్చుకుని లేదా ఉడకబెట్టి తిన్నా శరీరానికి ఉత్తేజం లభిస్తుంది.
బాదం పప్పు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇందులో కాలరీలు తక్కువగా ఉన్నందున, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నందున మానిసిక, శారీరక శక్తి పెరుగుతుంది.
విటమిన్లు, ఐరన్, ఇతర ఖనిజ లవణాలు అధికంగా ఉండే కొత్తిమీరను ఆహార పదార్థాల్లో నిత్యం ఉపయోగించడం మంచిది. వంటలపై అలంకరణ కోసమని భావించకుండా కొత్తిమీరను తరచూ వాడితే రక్తహీనత, కొవ్వు వంటివి శరీరంలో తగ్గుతాయి.
రక్తనాళాల్లో సమస్యలను తొలగించడంలో సాయపడుతుంది.
కీళ్ల నొప్పులు, మధుమేహం ఉన్నవారు రాగి రొట్టెలు, రాగి సంకటి, రాగి జావ వంటివి తరచూ తీసుకుంటే ఫలితం ఉంటుంది.
* ఉదయం వేళ టిఫిన్లకు బదులు పప్పు్ధన్యాలు, కాయ ధాన్యాలను నానబెట్టి మొలకలు తింటే విటమిన్లు, ఖనిజాలు దండగా లభిస్తాయి. సి-విటమిన్ పుష్కలంగా లభించే నిమ్మరసాన్ని మొలకలపై చల్లి తింటే రుచికరంగా ఉంటాయి.