రుచి

కాయగూరలతో వరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెండకాయ, దొండకాయ, మిర్చి, బెండకాయలు లేక దొండకాయలు - 2 కేజీలు, ఉప్పు - 4 చెంచాలు, నిమ్మరసం - 1 కప్పు (లేక) చింతపండు రసం - 1 కప్పు, పసుపు - 1 చెంచా
ముందుగా కూరగాయలు కడిగి తుడిచి ఆరబెట్టి చక్రాల్లా గాని అర్థచంద్రాకారం ముక్కలుగా తరిగి ఉప్పు వేసి ఒక గంట నానబెట్టాలి. తరువాత చింతపండురసం, పసుపు వేసి బాగా కలిపి, 5, 6 ఎండలో బాగా పెళుసు అయ్యేలా ఎండనివ్వాలి. అదే మిర్చి అయితే మధ్యలో చీల్చి నిలువుగా ఉన్న మిర్చిని నిమ్మరసం కలిపి ఎండనివ్వాలి. ఇది పెరుగులోగాని మజ్జిగలో నానబెట్టి ఎండబెడితే చల్లమిరపకాయలు వస్తాయి. చిక్కుళ్ళు కూడా ఈ పద్ధతిలో చెయ్యవచ్చును.