రుచి

బియ్యం, పెసరపప్పు పాయసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బియ్యం - 1 కప్పు
పెసరపప్పు - 1 కప్పు
నెయ్యి - 1/2 కప్పు
ఏలకులు - 5
బెల్లం కోరు - 1 కప్పు
పంచదార - 1 కప్పు
పాలు- 2 లీ.
జీడిపప్పులు - 24
కిస్‌మిస్ - 24
కొబ్బరికోరు - 1/2 కప్పు
విధానం:ముందుగా పప్పు, బియ్యం కడిగి కప్పు నీరు చేర్చి కుక్కర్‌లో ఉడికించాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపి చల్లార్చాలి. ఈలోగా పాలు బాగా మరిగించాలి. 1/4 మరిగాక దానిలో బెల్లం, పంచదార, కొబ్బరికోరు అన్నీ కలిపి మరో పావుగంట ఉడకనివ్వాలి. ఇపుడు మిగిలిన నెయ్యి పోసి బాగా కలియబెట్టి దింపి కప్పులో సర్దండి.