రుచి

శెనగ పాయసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శెనగపప్పు - 2 కప్పులు
బొంబాయి రవ్వ - 1/2 కప్పు
పాలు - 1 లీ.
పంచదార - 2 కప్పులు
ఏలకులు - 5
కొబ్బరి కోరు - 1/2 కప్పు
జీడిపప్పులు -24
కిస్‌మిస్‌లు - 24
నెయ్యి - 1/2 కప్పు
విధానం:ముందుగా బొంబాయి రవ్వ, జీడిపప్పులు నేతిలో వేయించాలి. శెనగపప్పు కుక్కర్‌లో పెట్టి 4 కప్పుల నీరుతో ఉడికించాలి. పాలు మరగనిచ్చి ఉంచాలి. ఇపుడు కుక్కర్ మూత తీసి అందులో పంచదార చేర్చి బాగా కలిపి పాలు డ్రై ఫ్రూట్స్ చేర్చి మరో పది నిమిషాలు ఉడకనిచ్చి జీడిపప్పులు, కిస్‌మిస్‌లు చేర్చి దింపాలి.