రుచి

సేమ్యా సగ్గుబియ్యం పాయసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేమ్యా - 1 కప్పు
సగ్గుబియ్యం - 1 కప్పు
క్యారెట్ కోరు - 1/2 కప్పు
పంచాదార - 1 కప్పు
నెయ్యి - 5 చెంచాలు
జీడిపప్పులు - 24
బాదం పప్పులు - 12, కిస్‌మిస్‌లు - 24, ఏలకులు - 6
పాలు - 2 లీటర్లు
విధానం: ముందుగా సగ్గుబియ్యానికి సరిపడా నీరు చేర్చి ఉడకనివ్వాలి. ఇది ఉడికాక నెయ్యి వేసి కలిపి పాలు పోసి సేమ్యా వేసి మరగనివ్వాలి. నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, పంచదార ఏలకులు పోసి మరగనివ్వాలి. ఈలోగా క్యారెట్ విడిగా ఉడికించి దాన్ని పై మిశ్రమానికి కలిపి బాగా ఉడికించాలి. బుడగలు వస్తుండగా దింపి, డిష్‌లో పోసి కప్పుల్లో సర్ది అతిథులకివ్వాలి.