రుచి

కీరా, పుదీనా జ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు : కీరా ముక్కలు , పుదీనా, అల్లం ముక్క, పంచదార, తేనె, నిమ్మరసం,
ఉప్పు చిటికెడు
తయారీ విధానం : కీరాను తొక్కతీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండు కప్పుల కీరా ముక్కలకు పావు కప్పు పుదీనా తీసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, రెండు టేబుల్ స్పూన్ల పంచదారను కలిపి గై ండ్ చేయాలి. ఈ మిశ మాన్ని వడకట్టాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల తేనె, కొద్దిగా నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి బాగా కలియబెట్టి ఐస్‌క్యూబులు వేసి సర్వ్ చేయాలి. వేసవి తాపాన్ని తగ్గించడానికి ఈ జ్యూస్ చక్కగా పనిచేస్తుంది.