రుచి

బొప్పాయి జూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:
బొప్పాయి ముక్కలు
ఆరంజ్ లేదా పైనాపిల్ ముక్కలు
పంచదార లేదా తేనె
మిరియాలపొడి: చిటికెడు, ఐస్‌క్యూబ్స్

తయారీ విధానం: బొప్పాయి, ఆరంజ్ లేదా పైనాపిల్ ముక్కలను సమాన మోతాదులో తీసుకుని మిక్సీజార్‌లో వేయాలి. ఇందులో తేనె లేదా పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇందులో చిటికెడు మిరియాల పొడి కూడా వేసి బాగా కలిపి ఐస్‌క్యూబ్స్‌తో చల్లచల్లగా సర్వ్‌చేయాలి. అంతే శరీరానికి ఎన్నో విటమిన్స్‌ను అందించే బొప్పాయి జూస్ రెడీ.