రుచి

డ్రై ఫ్రూట్ మిల్క్‌షేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:
పిస్తా, బాదం, జీడిపప్పు ఇలా ఏ పప్పులనైనా పది లేక పదిహేను తీసుకోవాలి. ట్రూటీప్రూటీ, పాలు, యాలకుల పొడి చిటికెడు, పంచదార, మీగడ, ఐస్‌క్యూబులు
తయారీవిధానం:
తీసుకొన్న డ్రైఫ్రూట్స్ అన్నీ కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఎక్కువ మెత్తగా కాకుండా రవ్వలా చేసుకోవాలి. వీటిని కాచి చల్లార్చిన పాలకి కలపాలి. పంచదారను కూడా కలపాలి. ఆ తరువాత వీటిని ఫ్రిజ్‌లో ఐదు గంటలు చల్లబరిచాలి. ఆ తరువాత దీన్ని గ్లాసులో పోసి యాలకుల పొడిని, మీగడను మెత్తగా చేసి కలపాలి. అందులో పైనే ట్రూటీ ప్రూటీ ముక్కలు అలంకరించాలి. . తక్షణ శక్తిని అందించే డ్రైఫ్రూట్ మిల్క్‌షేక్ రెడీ.. సాయంత్రం వేళ దీన్ని తీసుకొంటే రోజంతా పడిన శ్రమ తగ్గిపోతుంది. దీనివల్ల ముఖవర్చస్సు కూడా మెరుగవుతుంది.