రుచి
కస్టర్డ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 February 2016
సీతాఫలం గుజ్జు-2 కప్పులు, కస్టర్డ్ పౌడర్-5 చెంచాలు, పాలు- అరలీటరు, కిస్‌మిస్‌లు-12, ఖర్జూరం ముక్కలు-1 కప్పు, పంచదార-1 కప్పు, ఏలకులు-6, జీడిపప్పులు-24, పిస్తా పప్పులు-24
ముందుగా పాలు మరిగించి చల్లార్చి కస్టర్డ్ పౌడర్ కలపాలి. దీనిలో తరిగిన ద్రాక్షముక్కలు, ఖర్జూరం ముక్కలు వేసి ఏలకుల పొడి వేసి కలిపి గినె్నలో సర్ది డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది గట్టిపడ్డాక అంటే 4,5 గంటలు వుంచి తీసి డిష్‌ల్లో సర్దిపెట్టాలి.