రుచి

ఫ్రూట్ సలాడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐస్‌క్రీమ్-2 కప్పులు, సీతాఫలం గుజ్జు-4 కప్పులు, నల్ల ద్రాక్ష 12, కిస్‌మిస్‌లు-12, అరటిముక్కలు-2 కప్పులు, ఏలకులు-6, కొబ్బరి కోరు ఎండుది- 2 చెంచాలు, బాదం, పిస్తా పప్పులు-12
పళ్ల ముక్కలు తరిగి సీతాఫలం గుజ్జులో కలపాలి. ఏలకుల పొడి, కొబ్బరి పొడి చేర్చి బాదం, పిస్తా పప్పులు కలిపి ఐస్‌క్రీమ్ కలిపి డీప్ ఫ్రిజ్‌లో గంట ఉంచి తరువాత తీసుకుని తినాలి.
సీతాఫలం గింజలు తీసి పై పెంకు తీసి తినడం చాలామందికి విసుగు. అలాంటి వారికి ఈ వంటలు మంచి రుచి! ప్రయత్నించండి