రుచి

సొరకాయ పకోడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:
శనగపిండి- 2 కప్పులు, బియ్యంపిండి కప్పు, సొరకాయ చిన్నది, ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి ముద్ద 2 స్పూనులు, ఉప్పు, కరివేపాకు మూడు రెమ్మలు, కారం తగినంత, ధనియాలపొడి స్పూను, జీలకర్ర స్పూన్ నూనె 3/4కిలో.
తయారీ విధానం: సొరకాయ శుభ్రపరచి చెక్కుతీసి తురిమి వుంచుకోవాలి. ఐదునిముషాల తరువాత తరుమును గట్టిగా పిండితే సొరకాయనుంచి నీరు వచ్చేస్తుంది. ఆ నీటికి బియ్యంపిండి, శనగపిండి మిగతా పదార్థాలు వేసి కొంచెం నూనె వేడిచేసి పోసి తగినంత నీరు పోసి పకోడి పిండిలా కలుపుకుని బాండీలో నూనె కాగిన తర్వాత ఈ పండిని పకోడీల్లా వేసి వేగిన తర్వాత టమాటా సాస్‌తో తింటే ఎంతో రుచిగా వుంటాయి.