రుచి

పాటోళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనసగింజలు - 24 ఉల్లి ముక్కలు -1 కప్పు పచ్చిమిఠ్చి - 5
శనగపప్పు - 1/2 కప్పు ఉప్పు- 1 చెంచా
నూనె - 1/2 కప్పు ఎండుమిర్చి - 4 జీలకఱ్ఱ -1 చెంచా ఆవాలు -1 చెంచా కొబ్బరి నూనె - 1/2 కప్పు మినప్పప్పు - 4 చెంచాలు కరివేప-కొంచెం అల్లం కోరు -1 చెంచా
విధానం: పనసగింజలు ఉడికించి పై పొర విడదీసి మిక్సీ పట్టాలి. ఇది పొడి పొడిగా వస్తుంది.శనగపప్పు నానబెట్టి ఉంచాలి. బాణలిలో నూనె వేసి పోపు గింజలు, కరివేపాకుతో వేయించి శనగపప్పు, కొబ్బరి వేసి కలపాలి. 10 నిముషాలు మూత పెట్టి దానిలో మిక్సీ పట్టిన పనసగింజల పొడి వేసి కలిపి అల్లం కోరు జల్లి కలిపి దింపాలి. ఇది అన్నం, దోశె దేనికైనా బాగుంటుంది.