రుచి

కార్న్‌తో పాలకూర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:

పాలకూర కట్టలు : 3,
మొక్కజొన్న విత్తులు : రెండు కప్పులు,
ఉల్లిపాయ : 1,
నూనె : తగినంత, పాలు : 1
కప్పు, ఆవాలు : 1
స్పూన్, జీలకర్ర : 1
స్పూన్, ఎండు మిర్చి : రెండు,
కరివేపాకు: 1 రెమ్మ

తయారీ విధానం: ముందుగా మొక్కజొన్న విత్తులను కచ్చపచ్చాగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు వేయాలి. అవి వేగాక ఎండు మిర్చి, కరివేపాకు చేర్చాలి. ఆ తరువాత రుబ్బి పెట్టుకున్న మొక్కజొన్న విత్తుల పేస్టు ను కలపాలి. దానిలోకి పాలు పోసి అవి ఉడుకు బట్టాక సన్నగా తరిగిన పాలకూరను చేర్చుకోవాలి. ఉప్పు చేర్చి కాసేపు ఉడికిన తరువాత మంచి సువాసన వస్తుండగా దించుకోవాలి. ఈ పాలకూర మొక్కజొన్న రోటీలోకి చాలా బాగుంటుంది.